- Advertisement -
లోయలో పడ్డ బస్సు.. 20 మంది మృతి
The bus fell into the valley.. 20 people diedడెహ్రాడూన్
ఉత్తరఖండ్‌లోని అల్మోరా జిల్లా మర్చులా దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. ఒక బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఘటన సమయంలో దాదాపు 40 మంది ప్రయాణికులున్నారు. ప్రమాదంలో 20 మంది మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
- Advertisement -




