- Advertisement -
అబ్దుల్లాపూర్ మెట్టు లోని ఇనాంగూడ చెరువులోకి దూసుకు వెళ్లిన కారు
The car that ran into the pond :
రంగారెడ్డి
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు లోని ఇనాంగూడ చెరువులోకి ఒక కారు దూసుకుపోయింది. అత్యంత వేగంగా వెళ్లి చెరువు లో పడిపోయింది. ముగ్గురు పిల్లలతో పాటు తండ్రి ప్రయాణిస్తున్న కారు చెరువులో మునిగిపోయింది. కారు మునిగిపోయిన ఘటనను చూసిన స్థానికులు, వెంటనే స్పందించారు. కారులో ఉన్న నలుగురిని రక్షించి ఒడ్డు మీదకి తీసుకువచ్చారు. కారు అదుపుతప్పడం వల్లే చెరువులో మునిగిపోయిందని బాధితుడు చెప్పాడు.
- Advertisement -