కేంద్ర ప్రభుత్వం వేగంగా స్పందించాలి

- Advertisement -

కేంద్ర ప్రభుత్వం వేగంగా స్పందించాలి

The central government should respond quickly

విజయవాడ
అనేక ప్రాంతాల్లో నిలిచిన వరద నీటికి లక్షలాది మంది నిర్వసితులు కాగా, అపార నష్టం వాటిలింది. రోడ్లు మౌలిక సదుపాయాలు దెబ్బ తిన్నాయి. పంటలు నష్టం జరిగి రైతులు నిండా మునిగి పోయారు. దెబ్బతిన్న మౌలిక వసతుల్ని బాగు చేయడం. చివరి వ్వక్తి కి కూడా సాయం అందేలా చూడటం, జన జీవన, ఉపాధి కార్యక్రమాలు తిరిగి మాములు పరిస్థితికి వచ్చేలా తొడ్పాటు అందించాలి. వీటినంటికి విధులు అవసరం కాబట్టి కేంద్రం సత్వర సాయం అందించాలి ఉంది. విపత్తు తీవ్రత దృస్ట్యా దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలి. రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రం ఎదురుకొంటున్న అతి పెద్ద విపత్తు ఇదే. వరదలు సహాయం అందించడంపై కేంద్రం ప్రభుత్వం ఉదారంగా వ్వహరించాలి. కేంద్రం మంత్రుల బృందాలు పరియటించినా ఇప్పటి వరకు తక్షణ సహాయం పరకటించలేదు గత పదిరోజులుగా వరద ప్రాంతాల్లో ప్రజలు నరకయత్ర పడుతున్నారు తక్షణ సహాయం తో పాటు వరద ముంపు నుంచి శాశ్విత నివారణ చర్యలపై కేంద్ర ప్రభుత్వం ద్రుష్టి పెట్టాలి ప్రజల ఆవేదనను అర్ధం చేసుకొని కేంద్రం వేగంగా ఆర్థిక సహాయం అందించాలి. వరద బాధితుల సమస్యలు పరిష్కరించాలి దెబ్బతిన్న వాహనాలకు ఇన్సూరెన్స్ చెల్లింపు విషయంపై స్పష్టమైన ఆదేశాల్లివాలని అని టీడీపీ నాయకుడు మిల్టీరి సురేష్ అన్నారు అలాగే పెట్టు బడులను కోలుపోయిన రైతులకు ఉదారంగా సాయం చేయడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత, అరకొర నిధులు విడుదల చేసి చేతులు దులుపోకుండా, కేంద్ర ప్రభుత్వం మానవియంగా వ్వవహరించి నిబంధనలతో ముడిపెట్టకుండా సత్వర నిధులు విడుదల చేస్తే ప్రకృతి వైపరీత్యాలకు తలడిలుతున్న రాష్ట్రం త్వరితగత్తిన కోలుకుంటాయని అయన అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular