33.3 C
New York
Tuesday, July 16, 2024

గుడివాడలో క్షుద్ర పూజల కలకలం…

- Advertisement -

*గుడివాడలో క్షుద్ర పూజల కలకలం…*

రాజేంద్రనగర్ లోని ఓ ఇంట్లో అఘోరాలను పోలిన ఇద్దరు తాంత్రికలు నగ్నంగా అఖండ దీపారాధన పూజలు….

ఇంట్లో ఉన్న వారి కుమార్తెకు ఆరోగ్యం బాగోకపోవడంతో…. తాంత్రికులను తీసుకువచ్చి క్షుద్ర పూజలు చేయించినట్లు సమాచారం.

భయాందోళనకు గురైన స్థానికులు…. సమాచారం అందుకొని ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.

గృహ యజమానులను హెచ్చరించిన పోలీసులు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!