సన్నాఫ్ లీడర్స్ మధ్యే పోటీ…

నిజామాబాద్, నవంబర్ 15, (వాయిస్ టుడే ): జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో అనూహ్యమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడి నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ సంజయ్ తన తండ్రి విద్యాసాగర్ రావు రాజకీయాల నుండి తప్పుకోవడంతో బరిలో నిలిచారు. కొంతకాలంగా నియోజకవర్గ ప్రజలతో టచ్ లో ఉంటూ పర్సనల్ ఇమేజ్ పెంచుకుంటూ వచ్చిన సంజయ్, మంత్రి కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడు కావడం విశేషం. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రమైన అనారోగ్యానికి గురైనప్పుడు కూడా ఆయనను … Continue reading సన్నాఫ్ లీడర్స్ మధ్యే పోటీ…