- Advertisement -
వరంగల్ లోకల్ టైమ్స్ న్యూస్ :- వరంగల్ అత్తకు 4 లక్షల రూపాయల అప్పు ఇచ్చిన కానిస్టేబుల్ ప్రసాద్ తిరిగి ఇవ్వమని అడగడంతో ఇవ్వకపోవడంతో అతను రివాల్వర్ తో కాల్చి చంపాడు… రామగుండం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తకోట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు ప్రసాద్..
- Advertisement -