- Advertisement -
ఉచితంగా క్యారి బ్యాగ్ ఇవ్వలేదు అని 33 వేల జరిమానా విధించిన న్యాయస్థానం
2900 రూపాయలకు షాపింగ్ చేసిన ఓ వ్యక్తికి ఉచితముగా క్యారీ బ్యాగ్ ఇవ్వకపోవడం తో
సదరు వ్యక్తి వినియోగదారుల ఫోరం కు ఫిర్యాదు చేసాడు.
విచారించిన న్యాయస్థానం శుక్రవారం దుకాణం యజమానికి 33,000 జరిమానా విధించింది.
( చట్ట ప్రకారం షాపింగ్ కాంప్లెక్స్ లో క్యారీ బ్యాగ్ కు ఎవరైనా డబ్బులు అడిగితే వినియోగ దారుల ఫోరం ఫిర్యాదు చేయాలని ఆదేశించిన న్యాయస్థానం)
- Advertisement -