టికెట్ విషయంలో తుది నిర్ణయం కేసీఆర్ దే
మానకొండూర్ బీఆర్ఎస్ అభ్యర్థి పై వినోద్ హాట్ కామెంట్ కరీంనగర్: రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దాంతో ఈసారి రసమయి బాలకిషన్ కి టికెట్ ఇచ్చే విషయంలో అధిష్టానం ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ఈ సారి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆరెపల్లి మోహన్ పేరు బలంగా వినిపిస్తోంది. మంగళవారం వినోద్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి లో రూ. 71 కోట్లతో.. … Continue reading టికెట్ విషయంలో తుది నిర్ణయం కేసీఆర్ దే
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed