మూడు రోజులే అసెంబ్లీ హైదరాబాద్, ఆగస్టు 3, (వాయిస్ టుడే): తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలిరోజు సభలు వాయిదా పడ్డ అనంతరం బీఏసీ సమావేశం జరిగింది. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ఈ బీఏసీ సమావేశం జరగ్గా.. అధికార పార్టీ నుంచి డిప్యూటీ స్పీకర్ పద్మారావు, కొంత మంది మంత్రులు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మజ్లిస్ తరఫున ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు. బీజేపీ నుంచి ఎవరిని … Continue reading అసెంబ్లీ సమావేశాల తొలిరోజు సభ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed