- Advertisement -
తెలంగాణ కాబోయే సీఎం బిసినే: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
The future CM of Telangana is Bisne:
Sep 22, 2024,
తెలంగాణ కాబోయే సీఎం బిసినే: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
2028 ఎన్నికల్లో కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కుత్బుల్లాపూర్ లో ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ వ్యక్తినే ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. హైదరాబాద్లో జరిగిన అఖిలపక్ష, బీసీ కుల సంఘాల రాష్ట్ర సదస్సులో ఆయన మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన, సమగ్ర కులగణనను కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా చేయించే బాధ్యత తనదేనని చెప్పారు.
- Advertisement -



