- Advertisement -
దండకారణ్యం లో 12 మంది మావోయిస్టులను కాల్చి చంపడం ప్రభుత్వాల హత్యలే
The killing of 12 Maoists in Dandakaranyam is the government's murder
సీపీ రెడ్డి పార్టీ కేంద్రకమిటీ కార్యదర్శి మల్లేపల్లి ప్రభాకర్, సీపీఐ( యం ఎల్)
హైద్రాబాద్ డిసెంబర్ 13
:నారాయణపూర్, బీజాపూర్, జిల్లాల సరిహద్దు అబుజ్ మాడ్ లో 12 మంది ఆదివాసీ బిడ్డలను మావోయిస్టుల పేరుతో చేత్తి న్ గాడ్ ప్రభుత్వం కాల్చి చంపడాన్ని, సీపీఐ(యం ఎల్) చండ్ర పుల్లారెడ్డి పార్టీ కేంద్ర కమిటీ తీవ్రంగా కందించింది.ఈ మేరకు సీపీ రెడ్డి పార్టీ కేంద్రకమిటీ కార్యదర్శి మల్లేపల్లి ప్రభాకర్ ఒకప్రకతనాను విడుదల చేసారు.అమిత్ షా మధ్యబరత దేశంలో ఆదివాసీల నెత్తుటి ఏర్లు పరిస్తున్నాడని ఆరోపించారు.15 నా కేంద్ర హోం మంత్రి అమిత్ షా బస్తర్ పర్యటనకు ముందే ఈ బూటకపు ఎన్కౌంటర్ జరిపి నెత్తుటి ఏర్లతో స్వాగతం పలికారు, దీంతో దంతెవాడ, నారాయణపూర్, కొండగొవ్, బస్తర్ జిల్లాలో అర్థ సైనికుల చేతిలో దండకారణ్యం లోని బిడ్డలు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కు మంటూ ఉన్నారన్నారు.డి ర్ జి, ఏస్ట్ ఎఫ్, సి ఆర్పీ ఎఫ్, సాయుధ బలగాలు అడివి ప్రాంతాన్ని చుట్టూ ముట్టే సాయీ కాంగ్రెస్ హయాంలో మరణించిన మావోయిస్టుల సంఖ్య కంటే బీజేపీ ప్రభుత్వ హయంలో కేవలం ఒకే ఏడాదిలోనే 220 మంది మావోయిస్టులను పొట్టన పెట్టుకున్న బీజేపీ ప్రభుత్వం దండకారణ్యంలో ఉన్న అపారమైన అడివి సంపదను, అదని, అంబానీ, విదేశీ కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చేందుకే, మానవ రహిత అడివి,అడివికి,ఆదివాసీలు అండగా ఉన్న మావోయిస్టులను చెంపేందుకే “ఆపరేషన్ కాగర్” పేరుతో బీజేపీ ప్రభుత్వం అడివి ఆదివాసీ బిడ్డలనే చంపుతుంది, ఈ బూటకపు ఎన్కౌంటర్ లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి ఈ చవులకు కారణమైన పోలీస్ వారిపై హత్య నేరం కింద కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు.ఆదివాసి బిడ్డ అయినా మంత్రి దనసరి సీతక్క మొన్న ములుగు ఏటూరు నాగారం, ఇ వల్ల, దండకారణ్యంలో 12 మంది ఆదివాసీ బిడ్డల చవులకు కారణమైన బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన మంత్రి పదవికి రాజీనామా చేసి తన జాతి బిడ్డలను వందల సంఖ్యలో చంపుతున్న కేంద్ర ప్రభుత్వం బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని ప్రబాకర్ డిమాండ్ చెసారు.
- Advertisement -