- Advertisement -
ఎన్టీఆర్ జిల్లా÷ కంచికచర్ల కీసర జాతీయ రహదారి పై ప్రభుత్వ మద్యం లారీ బోల్తా, విజయవాడ నుండి జగ్గయ్యపేటవెళ్తున్న మద్యం లారీ , కీసర వద్దకు రావడంతో ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడిన ఘటన, ఈ ఘటనలో లారీ డ్రైవర్ కు స్వల్ప గాయాలు, స్వల్పంగా ఆగిన ట్రాఫిక్, సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనస్థల వద్దకు చేరుకొని ట్రాఫిక్ క్రమబద్ధీకరణ . బోల్తా పడిన లారీలో నుండి మద్యం సీసాలను తీసుకు వెళ్ళటానికి సిద్దమైన ప్రజలు.
- Advertisement -