మద్యం  లారీ  బోల్తా

- Advertisement -
The liquor lorry was overturned
The liquor lorry was overturned

ఎన్టీఆర్ జిల్లా÷ కంచికచర్ల  కీసర జాతీయ రహదారి పై  ప్రభుత్వ మద్యం లారీ బోల్తా, విజయవాడ నుండి జగ్గయ్యపేటవెళ్తున్న  మద్యం లారీ , కీసర వద్దకు రావడంతో ఒక్కసారిగా అదుపుతప్పి  బోల్తా పడిన ఘటన, ఈ ఘటనలో  లారీ డ్రైవర్ కు స్వల్ప గాయాలు, స్వల్పంగా ఆగిన ట్రాఫిక్, సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనస్థల వద్దకు చేరుకొని ట్రాఫిక్ క్రమబద్ధీకరణ . బోల్తా పడిన లారీలో నుండి మద్యం సీసాలను తీసుకు వెళ్ళటానికి  సిద్దమైన ప్రజలు.

The liquor lorry was overturned
The liquor lorry was overturned
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular