Wednesday, March 25, 2026

కదిలే రైలు లోనుంచి పడి లారీ డ్రైవర్ కు తీవ్రగాయాలు

- Advertisement -

కదిలే రైలు లోనుంచి పడి లారీ డ్రైవర్ కు తీవ్రగాయాలు

The lorry driver was seriously injured after falling from the moving train
మదనపల్లె
వేగంగా వెళుతున్న రైల్లో నుంచి పడి డ్రైవర్ కు తీవ్ర గాయపడినట్లు మదనపల్లె తాలూకా సీఐ కళావెంకటరమణ తెలిపారు. తమిళనాడు రాష్ట్రం సేలంకు చెందిన లారీ డ్రైవర్ సుబ్రమణి (54), సొంత పనిమీద కదిరికి రైలులో వెళుతుండగా, మార్గమధ్యంలోని మదనపల్లె మండలం, సీటీఎం ఆంజనేయ స్వామి గుడివద్ద రైలులో నుంచి జారీకిందపడి కాళ్లు,చేతులు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు.108సూరి క్షతగాత్రున్న చికిత్స కోసం వెంటనే మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్