- Advertisement -
ఆ చిన్నారి మృత్యుంజయు రాలే చిత్తూరు జిల్లాలో ఒళ్ళు జలధరించే రోడ్డు ప్రమాదం జరిగింది. పలమనేరులో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ కుటుంబాన్ని లారీ ఢీకొంది. బైక్ నడిపిన వ్యక్తి స్పాట్లోనే మృతి చెందాడు తల్లి డివైడర్ పక్కన పడి ప్రాణాలు రక్షించుకోగా కుమార్తె లారీ మధ్య భాగంలో పడటంతో ప్రాణాలతో బయటపడింది. ప్రమాదానికి లారీ డ్రైవర్ మద్యం మత్తే కారణంగా భావించిన స్థానికులు. అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు పట్టించారు….
- Advertisement -