- Advertisement -
బీజేపీ నేతను దారుణంగా హతమార్చిన మావోయిస్టులు
The Maoists brutally killed the BJP leaderబీజాపూర్
పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో బిజెపి నాయకుడిని మావోయిస్టులు దారుణంగా హత్య చేసారు. బిజెపి నాయకుడు కుడియం మాడేను గొంతు కోసి హత్య చేసారు.బీజాపూర్ జిల్లా పర్సేఘడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమనపల్లి గ్రామంలో ఘటన జరిగింది. కుడియం మాడే గత కొంతకాలంగా పోలీస్ ఇన్ ఫార్మర్ గా వ్యవహరిస్తున్నాడని నేషనల్ పార్క్ ఏరియా కమిటీ పేరుతో మావోయిస్టులు లేఖ వదిలి వెళ్లారు.
- Advertisement -




