ఎన్నో విశిష్టతలు గల మాసం శ్రావణ మాసం
ఈ మాసము ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది. నెల రోజుల పాటు ఉదయం సాయంత్రం భగవన్నామస్మరణతో మారు మోగుతాయి. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుందంటున్నారు పండితులు. అంత గొప్ప పవిత్రమాసం ఆగస్టు 17 వ తేదీ నుండి ప్రారంభమైంది. శ్రావణ మాసం ఎన్నో మంచి రోజులు, విశిష్ట పండుగలు రానున్నాయి. శ్రావణ మాసం నందు ప్రతి మంగళవారం , శుక్రవారం ఆడవారు నోములను విశేషంగా ఉత్సహంగా పేరంటాలు జరుపుకుంటూ అత్యంత భక్తి శ్రద్దలతో … Continue reading ఎన్నో విశిష్టతలు గల మాసం శ్రావణ మాసం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed