- Advertisement -
తెలంగాణ కాంగ్రెస్‌కు నూతన సారథి ఖరారు..!
Jun 28, 2024,
తెలంగాణ కాంగ్రెస్‌కు నూతన సారథి ఖరారు..!
తెలంగాణ కాంగ్రెస్‌కు నూతన అధ్యక్షులు రానున్నారు. తన స్థానంలో మరొకరికి బాధ్యతలు అప్పగించాలని రేవంత్ ఏఐసీసీ అధ్యక్షుడిని కోరారు. సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త పీసీసీ చీఫ్ నిర్ణయంపై నిర్ణయం తీసుకోవాలని రేవంత్ కోరారు. బీసీ లేదా ఎస్సీ సామాజికవర్గ నేతకు పీసీసీ దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎస్సీ సామాజిక వర్గం నుంచి సంపత్ కుమార్, ఎస్టీ సామాజిక వర్గం నుంచి సీతక్క, బలరాం నాయక్ పేర్లు వినిపిస్తున్నాయి.
- Advertisement -