- Advertisement -
ప్రతిపక్షనాయకుడు ఫామ్ హౌజ్ లో తాగి పడుకున్నాడు
The opposition leader slept drunk in the farmhouse
హైదరాబాద్
అసెంబ్లీలో కోమటిరెడ్డి వేంకట రెడ్డి పై హరీష్ రావు చేసిన వ్యాఖ్యాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గాతీవ్రంగా ఖండించారు..
ప్రతి పక్ష నాయకుడు తాగి ఫామ్ హౌస్ లో పడుకుని ఉంటే ఇక్కడ మాత్రం హరీష్ రావు గారు తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసిన రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి గారి పై ఇలాంటి మాటలు మాట్లాడటం సిగ్గు చేటు అన్నారు.
వాళ్ళ మామా గుర్తుకు వచ్చి హరీష్ రావు ఈ మాటలు మాట్లాడినట్లు ఉందన్నారు. ప్రతిపక్ష నాయకుడు తన బాధ్యత వహించకుండా తాగి ఫామ్ హౌస్ లో పడుకున్నారని. మీకు ఉన్న అలవాట్లు మాకు ఉన్నాయని అనుకోవటం ఆశ్చర్యంగా ఉందన్నారు. గతంలో ఇప్పటి ప్రతి పక్ష నాయకుడు తాగి హెలికాప్టర్ నుండి కిందపడ్డ విషయం అందరికి తెలిసిందే అన్నారు.
- Advertisement -