Friday, October 18, 2024

ఇందూరు ప్రజలే నాకు శ్రీ రామ రక్ష బీజేపీ అభ్యర్థి ధన్ పాల్ సూర్యనారాయణ

- Advertisement -
dhanpal suryanarayana gupta,dhanpal suryanarayana,bjp leader dhanpal suryanarayana,bjp dhanpal suryanarayana,bjp leader dhanpal suryanarayana gupta,yendala lakshmi narayana vs dhanpal suryanarayana gupta,dhanpal suryanarayana gupta vs bigala ganesh gupta,dhanpal suryanarayana gupta vs trs mla bigala ganesh gupta,bjp leader danpal suryanarayana,dhanpal suryanarayana gupta vs bigala ganesh gupta comments,bjp leader dhanpal suryanarayana fires on brs party

ఈ రోజు ఇందూరు నగరం లోని 28వ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ ఇల్లేందుల మమతా ప్రభాకర్ ఆధ్వర్యంలో ఇంటి ఇంటి ప్రచారం నిర్వహించడం జరిగింది పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని సూర్యనారాయణ కి నీరజనం పలికారు ఈ సందర్బంగా సూర్యనారాయణ మాట్లాడతూ నాకు నిజామాబాద్ ప్రజలే శ్రీ రామ రక్ష అన్నారు ప్రజలు ఎంతో అభిమానం తో అక్కున చేర్చుకుంటున్నారు అని అన్నారు రోబోయే రోజులో నిజామాబాద్ అర్బన్ లో కమలం వికసించడం ఖాయం అన్నారు BRS పార్టీ అభ్యర్థి నా మీద ఎన్ని ఆరోపణలు చేసిన ప్రజలే దానికి సమాధానం చేప్తారు అన్నారు రాష్ట్రము లో డబల్ ఇంజన్ సర్కార్ రోబోతుంది అన్నారు నగరం లో BRS పార్టీ 3స్థానానికి పరిమితం కాబోతుంది అన్నారు ప్రజలు 30తేదీన కమలం పువ్వు కి ఓటయాలనీ డివిజన్ ప్రజలకి కోరారు ఈ కార్యక్రమం లో నిజామాబాద్ కన్వీనర్ పంచారెడ్డి లింగం జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలం రాజు కార్పొరేటర్లు పంచారెడ్డి ప్రవళిక శ్రీధర్,సుక్క మధు,మెట్టు విజయ్,బంటు రాము,ఎర్రం సుదీర్,ఇప్పకాయల కిషోర్ మండల అధ్యక్షులు పుట్ట చిలుక కిషన్ సీనియర్ బిజెపి నాయకులు పెద్ద ఎత్తున డివిజన్ వాసులు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్