లారీపై వచ్చిన విమానం

- Advertisement -

నింగిలో రివ్వున ఎగరాల్సిన విమానం నేలకు దిగొచ్చిం ది. లారీపైకి చేరి రోడ్డు మీద పరుగులు పెట్టింది. కర్నూలులో రోడ్డు మీద వెళ్తు న్న విమానాన్ని చూసేందుకు జనం ఎగబడ్డారు. లారీ మీద ఉన్న విమానం తో సెల్ఫీలు దిగారు. ఈ విమానాన్ని హోటల్ ఏర్పాటు కోసం దిల్లీ నుంచి కర్నూలుకు తీసుకువచ్చారు.కర్నూలు సిటీ ఆన్ వింగ్స్ బై మార్స్ అనే పేరుతో నగరంలో ఓ రెస్టారెంట్ ఏర్పాటు చేస్తు న్నారు. విమానం థీమ్‌తో రెస్టారెంట్‌ ఏర్పాటు చేయడమే దీని ప్రత్యేకత. ఇందుకోసం నిర్వాహకులు దిల్లీ నుంచి ఓ లారీలో విమానాన్ని కర్నూలుకు తీసుకువచ్చారు. కర్నూలు నగర శివా ర్లలో ఈ వాహనాన్ని ఆపారు. దీంతో విమానాన్ని చూసేందుకు జనం ఎగబడ్డారు. అటుగా వెళ్తున్న వాహ నదారులు, స్థానికులు విమానం రోడ్డెక్కింది అంటూ ఆశ్చర్యంగా దానితో సెల్ఫీలు దిగారు.

The plane landed on the lorry
The plane landed on the lorry
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular