కవిత దొరసాని తరహాలో వ్యవహరిస్తుంది
ఎంపి ధర్మపురి అరవింద్ నిజామాబాద్: ఎమ్మెల్సీ కవిత పై ఎంపీ ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. కవిత దొరసాని తరహాలో వ్యవహరిస్తుంది. మా ఇంటిపై మీ గూండాలను పంపినప్పుడు ఆడపడుచులు గుర్తురాలేదా. ఆ రోజు మా అమ్మ ఒక్కతే ఇంట్లో ఉన్న సంగతి తెలిసే గూండాలను, బ్రోకర్ లను దాడికి పంపించావు. కరోనా తో తెలంగాణ ప్రజలు లక్షలు ఖర్చు చేసినప్పుడు ఆరోగ్య శ్రీ, ఆయుష్మాన్ భారత్ ఎందుకు అమలు చేయడంలేదు. అప్పుడు ప్రజలకు ఒక్కరూపాయి అయినా సాయం … Continue reading కవిత దొరసాని తరహాలో వ్యవహరిస్తుంది
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed