- Advertisement -
రంగారెడ్డి అక్టోబర్ 27 వాయిస్ టుడే ప్రతినిధి: ఎటువంటి దృవికరణ పత్రాలు లేకుండా కారులో తరలిస్తున్న నగదును రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రహేజా మైండ్ స్పేస్ దగ్గర కారులో తరలిస్తున్న 27, 55000 రుపాయల నగదును సిజ్ చేసిన మాదాపూర్ ఎస్ ఓ టి పోలీసులు శుక్రవారం చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
- Advertisement -