భారతీయ సంస్కృతిలో రామాయణం విశిష్టమైంది: గవర్నర్

- Advertisement -

భారతీయ సంస్కృతిలో రామాయణం విశిష్టమైంది:
గవర్నర్

The Ramayana holds a unique place in Indian culture:
Governor

హైదరాబాద్

తెలంగాణ భారతీయ సంస్కృతిలో రామాయణం విశిష్టమైనదని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. హైదరాబాద్‌ సీతారాంబాగ్‌లోని ఆలయంలో నిర్వహించిన శ్రీరాముడి కల్యాణోత్సవానికి గవర్నర్ సతీసమేతంగా పాల్గొని పూజలు చేశారు. రాముడు ఆదర్శ పుత్రుడు, ఆదర్శ భర్త..ఆదర్శ పురుషుడు అని అన్నారు. అనంతరం శ్రీరామ శోభాయాత్రను ప్రారంభించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular