- Advertisement -
పోలీసుల త్యాగాలు మరవలేనివి
The sacrifices of the police are unforgettableకాకినాడ
పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయం సమీపంలో అమరవీరుల స్థూపం వద్ద జిల్లా కలెక్టర్ శాల్మోహన్ సగిలి,జిల్లా ఎస్పీ విక్రాoత్ పాటిల్, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప,జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ,ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ ముఖ్య అతిథులుగా పాల్గొని విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు…ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.శాంతి భద్రతుల పరిరక్షణకు అహర్నిశలు కృషి చేస్తున్న పోలీసులు సేవలు చిరస్మరణీయమని తెలిపారు.. తరువాత అమరవీరుల కుటుంబాలకు కలెక్టర్ చేతుల మీదుగా నగదు పురస్కారాలు అందజేశారు..ఈకార్యక్రమంలో పలువురు జిల్లా పోలీస్ అధికారులు,అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు…
- Advertisement -




