జమ్మూకశ్మీర్‌లో ప్రారంభమైన రెండో విడత ఎన్నికల పోలింగ్‌

- Advertisement -
జమ్మూకశ్మీర్‌లో ప్రారంభమైన రెండో విడత ఎన్నికల పోలింగ్‌
సెప్టెంబర్ 25, 2024

The second phase of election polling has started in Jammu and Kashmir

జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌ ప్రారంభమైంది. * సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది. * శ్రీనగర్, బడ్‌గామ్, రాజౌరీ, పూంఛ్, గండేర్‌బల్, రియాసీ జిల్లాల్లోని 26 స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. * ఈ విడతలో 25.78 లక్షల మంది ఓటర్లు 239 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. * అక్టోబర్‌ 1న మిగతా 40 స్థానాలకు చివరి విడత పోలింగ్‌ జరగనుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular