- Advertisement -
లారీని వెనకనుండి ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు..
The travel bus hit the lorry from behind..
ముగ్గురు మృతి
మహబూబ్ నగర్
జడ్చర్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్తున్న జేబీటీ ట్రావెల్స్ బస్సు ముందు వెళుతున్న లారీని ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. రోడ్డుపై వెళ్తున్న కారు టైర్ బరస్ట్ కావడంతో డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు.. అది చూసి వెనకున్న లారీ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో ఆ వెనకాల వస్తున్న బస్సు లారీని బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
- Advertisement -