ఇన్స్టాలో ప్రేమ వ్యవహారం నడిపిన భార్య.. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భర్త

- Advertisement -

ఇన్స్టాలో ప్రేమ వ్యవహారం నడిపిన భార్య.. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భర్త

The wife who had an affair on Insta.. The husband caught red-handed

మదనపల్లె
ఇన్స్టాలో ప్రేమ వ్యవహారం నడిపిన భార్యను భర్త రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. మదనపల్లెకి చెందిన ఓ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. వారికి పిల్లలు కూడా పుట్టారు. కానీ ఆ అమ్మాయి ఇన్స్టాగ్రాంలో మరో ఇంజనీరింగ్ యువకుడితో చాట్ చేస్తూ ప్రేమ వ్యవహారం నడిపించింది. వీరిద్దరూ ఓ చోట కలుసుకుంటున్నారని తెలుసుకున్న భర్త.. వీరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని దేహశుద్ధి చేశాడు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular