ఇహపర సౌఖ్యాల సిద్దికి అమ్మవారి ఆరాధన అతిముఖ్యం

- Advertisement -

విశాఖపట్నం: శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారిని ఆరాధించిన వారికి భోగ మోక్షములు కలుగుతాయని విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి తెలిపారు. ఇహ పర సౌఖ్యాలు సిద్ధించాలంటే అమ్మవారి ఆరాధన అతిముఖ్యమని చెప్పారు. విశాఖ శారదాపీఠంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా స్వాత్మానందేంద్ర స్వామి మీడియాతో మాట్లాడారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular