కరెంట్ షాక్ తో అన్నను చంపిన తమ్ముడు

- Advertisement -

కరెంట్ షాక్ తో అన్నను చంపిన తమ్ముడు

The younger brother who killed Anna with electric shock

మెదక్
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం బిఖ్య తండా గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న నానుతాండాలో అన్న శంకర్ (35) ను తమ్ముడు గోపి ఇంట్లో విద్యుత్ కరెంటు బోర్డు కు   కాలుకు ఒక వైరు, . చేతులకు మరోవైపు రెండు వైర్లను స్విచ్ బోర్డులో పెట్టి చంపాడు. మద్యం మత్తులో మద్యం సేవించి అర్ధరాత్రి నిద్రిస్తున్న అన్న శంకర్ ను తమ్ముడు గోపి కరెంట్ షాక్ పెట్టి చంపాడు. ఇద్దరూ తరచూ మద్యం సేవించి గొడవపడేవారు. అన్న శంకరును కరెంట్ షాక్ తో చంపి అక్కడి నుండి పరారయ్యాడు. తండ్రి చందర్ చూసి ఇంట్లో నుంచి బయటకు వచ్చి అరుపులు పెట్టడంతో తాండవాసులు వచ్చి చూసేసరికి మృతి చెంది ఉన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular