- Advertisement -
షిర్డీ నుంచి కాకినాడ వస్తున్న ట్రైన్‌లో దొంగతనం..
Theft in the train
మూడు బోగీల్లో దోపిడీకి పాల్పడ్డ దుండగులు..
షిర్డీ సాయి దర్శనం చేసుకుని వస్తుండగా ఘటన..
లాతూరు రోడ్ జంక్షన్‌లో ప్రయాణికుల ఆందోళన..
మూడు బోగీల్లో అంతా తెలుగు వాళ్లే..
ఘటనపై దర్యాప్తు చేపట్టిన రైల్వే పోలీసులు.
- Advertisement -