- Advertisement -
‘‘దేశంలో భయానక వాతావరణం నెలకొంది’’:
రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ జూలై 29
“There is an atmosphere of terror in the country”:
బడ్జెట్ సెషన్ రెండో వారం సమావేశాలలో నేడు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర బడ్జెట్ 2024పై లోక్ సభలో మాట్లాడుతూ ‘‘దేశంలో భయానక వాతావరణం ఉంది’’ అన్నారు. అంతేకాక ‘‘దేశంలో పెద్ద పారిశ్రామిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించి గుత్తాధిపత్యం కట్టబెడుతున్నారు. ట్యాక్స్ టెర్రరిజం అంశాన్ని బడ్జెట్ అసలు స్పృశించనే లేదు. చిన్న వ్యాపారాలకు గడ్డు పరిస్థితులు సృష్టిస్తున్నారు. కమలం తాలూకు చక్రవ్యూహాన్ని రచించి భారత్ ను అందులో చిక్కుకునేలా చేశారు’’ అన్నారు.
- Advertisement -