- Advertisement -
విష్ణు వర్ధన్ రెడ్డి
హైదరాబాద్: మా నాన్న పార్టీ మనిషి. మేం ముందునుంచి కాంగ్రెస్ లో ఉన్నామని కాంగ్రెస్ నేత విష్ణు వర్ధన్ రెడ్డి అన్నారు. అయన శనివారం మీడియాతో మాట్లాడారు. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ స్థానానికి అయన పోటీ పడ్డారు. ఆ టికెట్ అజారుద్దిన్ కు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో విష్ణు వర్థన్ మాట్లాడుతూ మా నాయకులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా.ఈవిఎం లో నా పేరు ఉండాలి. పోటీ చేసి తిరుతాం. కాంగ్రెస్ పార్టీ కోసం నిజాయితీగా ఏళ్ల తరబడి పని చేస్తున్నామని అన్నారు.
- Advertisement -



