- Advertisement -
ఈ దారుణాలు అగట్లె…
18 రోజుల పసికందుని అమ్మేసిన తండ్రి
హైదరాబాద్: బండ్లగూడా పీఎస్ పరిధిలో 18 రోజుల పసికందు రూ.1 లక్షకు విక్రయించిన తండ్రి అసిఫ్.. 4 రోజుల తర్వాత బండ్లగూడా పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి.
పసికందును తల్లికి అప్పగించిన పోలీసులు.
తండ్రి చంద్ సుల్తానా
,మరొకరు అరెస్ట్..
- Advertisement -