Sunday, September 8, 2024

ఇదీ  సీతక్క క్రేజ్

- Advertisement -

హైదరాబాద్:  ములుగు ఎమ్మెల్యే సీతక్క మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఎల్బీ స్టేడియం దద్దరిల్లిపోయింది.   సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం తర్వాత సీతక్కకే భారీ స్పందన వచ్చింది.  ఆమె మైక్ వద్దకి రాగానే కార్య కర్తలు, అభిమానులు కేరింతలు కొట్టడంతో కాసేపు ఆమె మాట్లాడకుండా వేచి చూడాల్సి వచ్చింది.

This is Seethakka craze
This is Seethakka craze
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్