తెలుగు తమ్ముళ జోష్ ముందు ఈసారి జగన్ ఫ్యాన్ విలవిల…
రోడ్ షో ప్రచారంలో కూటమి అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి…
కౌతాళం
:మండలము నందు కూటమి అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి గారి రోడ్ షో చిరుతపల్లి, మల్లనహట్టి, కరిణి,తిప్పాలదొడ్డి మరియు కౌతాళం నందు నిర్వహించారు .ప్రతి గ్రామములో పర్యటిస్తూ, 15 సం”లుగా మాయమటలతో మభ్యపెడుతూ వస్తున్న ఎంఎల్ఏ కు ఈసారి మంత్రాలయం నందు తగిన బుద్ధి చెప్పాలని , స్థలాలను కబ్జా చేస్తున్న వైసిపి నాయకులకు శిక్ష తప్పక పడుతుందని,ఈ నెల 13వ తేదిన జరిగే ధర్మానికి అధర్మానికి జరిగే యుద్ధములో అసెంబ్లీ సాక్షిగా అవమాన పరిచిన చంద్రబాబు చూసి చలించిపోయిన రాష్ట్ర సామాన్య ప్రజానీకం అల్లాడిపోయింది.ఇలాంటి అదోర్భాగ్య స్థితిలో ఉన్న ఆంధ్రరాష్ట్రం ప్రజలు జగన్ అరాచకం పై తిరుగబడితే కేసులు బాణయించడం మరెన్నో దౌర్జన్యాలు,కబ్జాలు చేసిన జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రతి గ్రామములో తెదేపా కు ర్యాలీలకు జనం నీరాజనం పడుతున్న సమయములో బుద వరం మండుటెండలో సూర్యుడు బాగాభాగమంటున్న లెక్కచెయ్యకుండా రోడ్ షో కు జననీరాజనం పట్టారు.మంగళ కలశాలతో దివించారు,జనం ప్రభంజనం ల కదిలి వచ్చి సంఘీభావం తెలుపుతూ,మంత్రాలయం నందు తెదేపా జెండా,రాష్ట్రములో చంద్రన్న రాజ్యమునకు పట్టం కట్టాలని నిర్ణయం తీసుకున్నారని,అభివృద్ధి తాగు నీరు,సాగు నీరు ఇవ్వలేని బాలనాగిరెడ్డిని ఇంటికి పరిమితం చెయ్యాలని కోరుతూ జగన్ బెర్తుకు జైల్ స్థలం నిర్ణయం అయిందని,ప్రతి ఒక్కరూ సైకిల్ కి వేసి వేయించాలని ,బీసీ బిడ్డ అయిన నన్ను దివించాలని ఆశించారు.ఈ కార్యక్రమములు సతీష్ నాయుడు,సురేష్ నాయుడు, సీనియర్ నాయకులు సాయిబాబా ,చిన్న సిద్దయ్య,చెన్నబసప్ప క్లస్టర్ ఇన్చార్జి లు అడివప్ప గౌడ్,కొట్రేష్ గౌడ్,వేంకటపతి రాజు,కురువ విరేష్,టీప్పు సుల్తాన్,చంద్రన్న, రాజనంద గారు,నరసప్ప,కూరుగోడు జనసేనా రమంజి, బిజెపి ఈరన్న,హనుమంతు,మొదలగు గ్రామ నాయకులు కూటమి నాయకులు,కార్యకర్తలు , మరియు తెలుగు యువత పాల్గొన్నారు.