- Advertisement -
తెలంగాణ బీజేపీకి కొత్త చీఫ్ రేసులో వీళ్లే
Those are new chief race of the Telangana BJPహైదరాబాద్
తెలంగాణ బీజేపీకి కొత్త చీఫ్ రేసులో వీళ్లే
తెలంగాణకు కొత్త బీజేపీ చీఫ్‌ను నియమించడానికి పార్టీ కేంద్ర నాయకత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ అధ్యక్ష పదవి కోసం మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, నిజామాబాద్ ఎమ్మెల్యే ధర్మపురి అర్వింద్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పోటీపడుతున్నారు. అధిష్ఠానం మాత్రం ఈటల, రఘునందన్, అర్వింద్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.
- Advertisement -




