- Advertisement -
విలేకరిపై పైన దాడి చేసిన వారినీ అరెస్ట్ చేయాలి
Those who attacked the journalist should also be arrested
డోన్
సాక్షి విలేకరుల పైన దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చెయ్యాలనీ ధర్నా నిర్వహించడం జరిగింది, స్థానిక డోన్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో కడప జిల్లా వేముల మండలం సాక్షి విలేకరుల పైన దాడికీ నిరసన గా శనివారం ఉదయం పాతబస్టాండ్ గాంధీ సర్కిల్ నుండి డి యస్ పి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది, ఈ సందర్బంగాడోన్ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ వేముల సాక్షి విలేకరి పైన దాడి చేయడం దారుణం ఇలాంటి వారిని వెంటనే అరెస్ట్ చేయాలి డిమాండ్ చేశారు,విలేకరుల పైన దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి అనీ వినతి పత్రంన్ని డోన్ పట్టణ సి ఐ ఇంతియాజ్ బాషా ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమం లో జర్నలిస్టులు పాల్గొన్నారు
- Advertisement -