30.8 C
New York
Sunday, June 23, 2024

శిరోమండలం కేసులో తోట త్రిమూర్తులు కి రెండు సంవత్సరాలు జైలు శిక్ష

- Advertisement -

శిరోమండలం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ

అతని తో సహా 10 మంది నిందితులకు విశాఖ
కోర్టు జైలు శిక్ష విధించింది.

18 నెలల జైలు శిక్షతో
పాటు కౌ2.50లక్షల ఫైన్ విధించింది.

ఈ కేసులో28 ఏళ్ల తర్వాత తీర్పు వెలువడింది.

కోనసీమ జిల్లా
రామచంద్రాపురం మండలం,వెంకటాయపాలెంలో 1996 డిసెంబర్ 29 న ఐదుగురు దళితులను హింసించి ఇద్దరికి
శిరోముండనం చేసిన ఘటన అప్పట్లో సంచలనం
రేపింది.

ప్రస్తుతం మండపేట నుంచి త్రిమూర్తులు వైసీపీ నుంచి పోటీలో ఉన్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!