- Advertisement -
తెలుగుగంగ జలాశయంలో ముగ్గురు గల్లంతు
కడప
Three gulls in the Telugu Ganga reservoir
చల్లబసాయపల్లెలోని తెలుగుగంగ జలాశయం-1లో ప్రొద్దుటూరుకు చెందిన ముగ్గురు యువకులు గల్లంతుఅయ్యారు. ఆదివారం ఇంట్లో చెప్పి తెలుగుగంగ జలాశయం వద్దకు యువకులువెళ్లారు.
సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు జలాశయం వద్దకు చేరుకుని గాలింపులు మొదలుపెట్టారు. అక్కడ యువకులకు సంబంధించిన దుస్తులు, చెప్పులు ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసారు…
- Advertisement -