కారు – లారీ ఢీ కొన్న  సంఘటనలో ముగ్గురు యువకులు మృతి

- Advertisement -

వినుకొండ: పట్టణ సమీపంలోని పసుపులేరు బ్రిడ్జి వద్ద కారు – లారీ ఢీ కొన్న  సంఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందారు. ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి.  ఆర్కెస్ట్రా (పాటకచేరి) కుర్రాళ్ళు ఈవెంట్ కి వెల్లి వస్తు పసుపులేరు బ్రిడ్జి వద్ద సంఘం డెయిరీ లారీ నీ డి కొట్టడం తో అక్కడికి అక్కడే ముగ్గురు మృతి చెందారు.  మృతులు ముగ్గురు వినుకొండ కి చెందిన వారు మృతులు నవీన్, యెహోషువ, శివారెడ్డి(డ్రైవర్).

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular