- Advertisement -
దడ పుట్టిస్తున్న హైడ్రా.. హడలెత్తిస్తున్న హైడ్రా…
Throbbing Hydra... Throbbing Hydra...
హైడ్రా చైర్మన్ సీఎం కాగా.. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. * జీవో 99 ద్వారా ప్రభుత్వం ఒక స్వయంప్రతిపత్తి సంస్థగా హైడ్రాకు ఇచ్చిన విస్తృత అధికారాలు * ‘ఈ కూల్చివేతలు ఆగవు, వెనక్కి తగ్గేది లేదు, ఎవరున్నా వదిలేది లేదు’ అని దాని కమిషనర్ రంగనాథ్ తెగేసి చెప్తున్నారు. * నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చిన మున్సిపల్, ఇతర విభాగాల అధికారులపై కూడా చర్యలుంటాయని ఆయన చెప్తున్నారు.
- Advertisement -



