వ్యవసాయ పరికరాలు నిప్పు పెట్టిన దుండగులు

- Advertisement -

వ్యవసాయ పరికరాలు నిప్పు పెట్టిన దుండగులు

Thugs set fire to agricultural equipment

 రెండు లక్షల వరకు నష్టపోయిన రైతు
వ్యవసాయ పరికరాలకు నిప్పు పెట్టిన దుండగులు….
కళ్యాణదుర్గం
కంబదూరు మండల పరిధిలో ఉన్న గుదెళ్ల గ్రామ నివాసి సన్న తిమ్మప్ప కు చెందిన వ్యవసాయ తోటలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు వ్యవసాయ పరికరాలు ఉంచిన పూరి గుడిసెకు నిప్పు పెట్టడంతో పరికరాలన్నీ కాలి పోయాయి. – దీంతో రెండు లక్షల వరకు నష్టం వాటిల్లిందని రైతు తెలిపాడు.  ప్రభుత్వం తనని ఆదుకోవాలని రైతు కోరుతున్నాడు…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular