- Advertisement -
ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ టికెట్స్
ఖమ్మం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
పాలేరు నియోజకవర్గ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు ఖరారు.
ఢిల్లీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
ఢిల్లీలో రాహుల్ గాంధీతో భేటీ అయిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
ఖమ్మం వెళ్లి పని చేసుకోవాలంటూ తుమ్మలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పినట్టు సమాచారం.
- Advertisement -


