- Advertisement -
టిడ్కో గృహాల సమస్యలు పరిష్కరించాలి
Tidco housing issues should be resolved
సిపిఐ నాయకులు వినతి పత్రం
చిలకలూరిపేట,
గుంటూరు జిల్లా చిలకలూరిపేట చెరువు రోడ్డు లో ఉన్నటువంటి 52 ఎకరాల టిడ్కో గృహ సముదాయంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో స్థానిక
మున్సిపల్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు, పట్టణానికి చెందిన పలువురు పేద ప్రజలు పాల్గొన్నారు.
- Advertisement -