బీ సీ ల గొంతుకైనా తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేసి దొరల పార్టీ అనిపించుకున్నారు* —–సర్దార్ పుటం పురుషోత్తమ రావు పటేల్
వాయిస్ టుడే
Tinmar Mallanna was suspended from the Congress party because of BC's voice and it was made to look like a party of aristocrats* -----Sardar Putam Purushottama Rao Patel
రాహుల్ గాంధీ బాటలో– కామారెడ్డి డిక్లరేషన్ స్ఫూర్తితో మెజార్టీ బీ సీ ప్రజల గొంతుకై తీన్మార్ మల్లన్న మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం బీ సి ప్రజలు జిర్ణించు కోని విషయమని ఒక ప్రకటనలో మున్నూరు కాపు సంఘం అపెక్స్ కౌన్సిల్ కన్వీనర్ సర్దార్ పుటం పురుషోత్తమ రావు పటేల్ తెలిపారు తీన్మార్ మల్లన్న బీ సి ప్రజల గొంతుకయిండు కానీ వ్యక్తిగత లాభాపెక్స కై అనరాని మాటలు అన్నా అగ్రవర్ణ పెద్దమన్సులు మాట్లాడితే వారికీ షోకాజ్ నోటిస్ కూడా ఇయ్యాలేని వారు బీ సి లు అంటే ఇంత చులకన భావన అని పురుషోత్తమ రావు ప్రశ్నిoచ్చారు బాల్ ను నాలెకోసి కొడితే ఎంత బలంగా కొడితే అంత బలంగా లేస్తుంది అని తీన్మార్ మల్లన్న అంతే అని ఆయన అన్నారు