నేడు ఇండియాకు ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాననిందితుడు?

- Advertisement -

నేడు ఇండియాకు ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాననిందితుడు?

TG: ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడు

ప్రభాకర్ రావు ఇవాళ ఇండియాకు రానున్నట్లు

తెలుస్తోంది. ఈ నెల 26తో ప్రభాకర్ వీసా గడువు

ముగియనున్నట్లు ఆయన తరఫు న్యాయవాదులు

కోర్టుకు తెలిపారు. ప్రభాకర్ ఇండియాలో అడుగు

| పెట్టగానే అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచేందుకు సిట్

అధికారులు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు అనారోగ్యం

కారణంగా వీసా గడువును పెంచుకునేందుకు ప్రభాకర్

ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular