- Advertisement -
నేడు కొత్త ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశం
బీహార్ :జనవరి 29
బీహార్‌లో కొత్త ఎన్‌డిఎ ప్రభుత్వం సోమవారం తన తొలి క్యాబినెట్ సమావేశా న్ని నిర్వహించనుంది.
పాట్నాలో ఉదయం 11:30 గంటలకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలో జరిగే సమావేశానికి ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హాతో పాటు ఇతర మంత్రులు హాజరుకానున్నారు.
అడ్వకేట్ జనరల్ నియా మకంపై తొలి కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం….
- Advertisement -