3.5 C
New York
Monday, February 26, 2024

నేడు మద్యం దుకాణాల లక్కీడ్రా

- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో 2023-25 ఎక్సైజ్ పాలసీకి సంబంధించి 2,620 మద్యం దుకాణాల కేటాయింపునకు సోమవారం లక్కీడ్రా నిర్వహించనున్నారు. 2021 సంవత్సరంలో 68,691 అప్లికేషన్లు రాగా ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 1,31,490 అప్లికేషన్లు వచ్చాయి.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!