నేటి పెట్రిల్, డీజిల్ తాజా ధరలు..
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ఆధారంగా పెట్రోల్, డీజిల్ ధరలు నేటి అనగా ఏప్రిల్ 12 తేదీ తాజా ధరలు విడుదలైనవి. మీ వాహనం ట్యాంక్ నింపే ముందు నగరంలో ఇంధన ధరను తప్పనిసరిగా తనిఖీ చేయాలి. దేశంలోని అన్ని నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు వేర్వేరుగా ఉంటాయి. కాగా ఇప్పుడు ఢిల్లీ నుండి చెన్నై వరకు పెట్రోల్, డీజిల్ ధరలను చూద్దాం.
మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు
రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పై రూ.94.76, డీజిల్ పై రూ.87.66 వద్ద కొనసాగుతోంది. ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.104.19, డీజిల్ ధర రూ.92.13 వద్ద కొనసాగుతోంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.93 గా, డీజిల్ ధర రూ.90.74 గా, ఉంది. చెన్నై నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.100.73 వద్ద, డీజిల్ ధర రూ.92.32 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.99.82, డీజిల్ ధర రూ.85.92గా ఉంది.
ఇతర నగరాల్లో పెట్రోల్, డీజిల్ తాజా ధరలు
ఇక నోయిడా లో లీటరు పెట్రోలు పై రూ.94.81 గా, డీజిల్ పై రూ.87.94 గా, ఉంది. గురుగ్రామ్ లో లీటరు పెట్రోలు రూ.95.18, డీజిల్ రూ.88.03 గా ఉంది. చండీగఢ్ లో లీటర్ పెట్రోల్ రూ.94.22, డీజిల్ రూ.82.38 గా ఉంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ పై రూ.107.39, డీజిల్ పై రూ.95.63 గా ఉంది. జైపూర్ లో లీటరు పెట్రోలు రూ.104.86, డీజిల్ రూ.90.34 గా ఉంది. పాట్నా లో లీటర్ పెట్రోల్ రూ.105.16, డీజిల్ రూ.92.03 గా ఉంది. లక్నో లో లీటర్ పెట్రోల్ రూ.94.63 గా, డీజిల్ రూ.87.74 వద్ద కొనసాగుతోంది.


